Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో సొంత కరెన్సీ!

ఉక్రెయిన్‌పై సైనికచర్య కొనసాగిస్తున్న రష్యా.. ఆక్రమిత ప్రాంతాల్లో సొంతకరెన్సీ రూబుళ్లను ప్రవేశపెడుతోంది. ఖేర్సాన్ నగరాన్ని ఆక్రమించిన మాస్కో.. వలసపోగా మిగిలిన వారికి రూబుళ్లలోనే పింఛన్ చెల్లించింది. 

Published : 01 May 2022 16:22 IST

Tags :

మరిన్ని