Andhra Pradesh: తెలుగుదేశం మహిళా సర్పంచిపై వైకాపా కార్యకర్త దాడి

  తెలుగుదేశం మహిళా సర్పంచిపై వైకాపా కార్యకర్త విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎస్‌.కొండాపురం పంచాయతీ పరిధిలో జరిగింది.  వైకాపా కార్యకర్త బాబు, ఆయన తల్లి చిన్న మల్లక్క, గ్రామవాలంటీరు నారాయణతో కలిసి టీడీపీ మద్దతుదారులైన సర్పంచి వనిత, ఆమె సమీప బంధువు హనుమంతు సహా ఇతర కుటుంబసభ్యులపై దాడి చేశారు.

Published : 04 May 2022 13:38 IST

Tags :

మరిన్ని