Telangana news: రాహుల్‌ సభకు ముస్తాబైన హన్మకొండ..

రాహుల్ గాంధీ సభ కోసం హనుమకొండ ముస్తాబైంది. సాయంత్రం జరగనున్న రైతు సంఘర్షణ సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అగ్ర నాయకులతో కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది.

Published : 06 May 2022 12:34 IST

Tags :

మరిన్ని