Rahul Gandhi: రాహుల్‌ గాంధీ రైతు సంఘర్షణ సభ

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన వెంటనే రైతులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హన్మకొండ రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ గాంధీ ఆమోదంతో కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్‌ను ఆయన ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల వ్యవసాయ రుణ మాఫీ, ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం, తదితర అంశాలను ప్రకటించారు.

Published : 06 May 2022 18:41 IST

Tags :

మరిన్ని