Afghanistan: మహిళలపై తాలిబన్ల కఠిన ఆంక్షలు

అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్లు విధిస్తున్న కఠిన ఆంక్షలను అక్కడి మహిళలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. తాలిబన్ల ఆచారాలను బలవంతంగా తమపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 10 May 2022 11:34 IST

Tags :

మరిన్ని