Andhra New: సీఎం అండదండలతో కొండారెడ్డి దౌర్జన్యాలు..!

సీఎం జగన్ అండదండలు, వారి కుటుంబం ఆసరాతో దౌర్జన్యాలకు తెరలేపిన వైఎస్‌ కొండారెడ్డి.. ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. అతని అహంకారం, బెదిరింపు ధోరణి, లెక్కలేని తనమే కొంప ముంచిందంటూ వైకాపాలో చర్చ సాగుతోంది.

Published : 10 May 2022 11:42 IST

Tags :

మరిన్ని