Sri Lanka Crisis: ముదిరిన శ్రీలంక సంక్షోభం.. కారణాలివేనా..!

శ్రీలంకలో సంక్షోభం ముదిరి పాకాన పడింది. లంకేయుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రధాని మహింద రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఆహార, ఆర్థిక సంక్షోభం కారణంగా లంకేయులు రోడ్లపైకి వచ్చి చేస్తున్న నిరసనలు తీవ్రరూపు దాల్చాయి.

Published : 10 May 2022 12:47 IST

Tags :

మరిన్ని