houses collapsed: అలల ధాటికి కుప్పకూలిన ఇళ్లు..

అమెరికాలోని ఉత్తర కరోలినా తీరంలో అలల ధాటికి రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఔటర్ బ్యాంక్స్ కమ్యునిటీ ఆఫ్ రోదాంతేలో ఈ ఘటన జరిగింది.  ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

Published : 11 May 2022 12:04 IST

Tags :

మరిన్ని