Asani Storm: మచిలీపట్నానికి చేరువగా ‘అసని’ తుపాను

బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అసని' తుపాను మచిలీపట్నానికి చేరువగా దూసుకొస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికి తుపాను వాయుగుండంగా బలహీనపడనుంది.

Published : 11 May 2022 12:42 IST

Tags :

మరిన్ని