Viral video: వరద నీటిలో కొట్టుకుపోతున్న ఏనుగు.. వీడియో చూశారా..?

అస్సాంలోని కొపిలీ నదిలో వరదతాకిడికి గజరాజు ఒడ్డుకు చేరలేని స్థితిలో కొట్టుకుపోయింది. నీటి ఉద్ధృతి ఎక్కువ ఉండడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. గజరాజు కొట్టుకుపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Published : 17 May 2022 13:18 IST

Tags :

మరిన్ని