Andhra News: కడపలో భారీ వాహన శ్రేణితో చంద్రబాబుకు ఘన స్వాగతం

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడపలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అంతకుముందు కడప విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి భారీ వాహన శ్రేణిలో కార్యకర్తలు తరలివచ్చారు.

Published : 18 May 2022 16:42 IST

Tags :

మరిన్ని