Ukraine Crisis: ఆంక్షలు రష్యాపై.. ప్రభావం ఐరోపాపై..!

ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిందన్న కారణంతో రష్యాపై ఆంక్షల కత్తి కట్టిన ఐరోపా దేశాలు.. ఫలితాన్ని మాత్రంతాము అనుభవిస్తున్నాయి. రష్యా ముడి చమురు, గ్యాస్ దిగుమతులపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధించిన వేళ ఆయా దేశాల్లో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి.

Published : 01 Jun 2022 12:44 IST

Tags :

మరిన్ని