BJP: చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్‌ కుట్ర : మాజీ మంత్రి చంద్రశేఖర్‌

ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగోలులోని తట్టిఅన్నారం జె.కన్వెన్షన్‌లో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన’ సభలో చంద్రశేఖర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 02 Jun 2022 16:56 IST

Tags :

మరిన్ని