BJP: ఆంధ్రప్రదేశ్‌కు భాజపా అవసరం ఉంది: జేపీ నడ్డా

వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం తిరోగమనంలో వెళ్తోందని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన, అభివృద్ధి రివర్స్‌లో సాగుతున్నాయంటూ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రం తీసుకొచ్చిన పథకాలనే జగన్ పేరు మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు.

Published : 06 Jun 2022 21:53 IST

Tags :

మరిన్ని