Ukraine Crisis: ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలు ఆయుధాగారాలు ధ్వంసం

ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు.. దాడుల తీవ్రతను మరింత పెంచాయి. ఆయుధాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా మాస్కో సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. 431 సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను ధ్వంసం చేసినట్లు క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. 

Published : 07 Jun 2022 11:50 IST

Tags :

మరిన్ని