CPI: రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ వ్యూహం అమలు చేస్తేనే విజయం: నారాయణ

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు దేశంలోని వివిధ పార్టీలతో కాంగ్రెస్‌ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కాంగ్రెస్ యేతర, భాజపాయేతర పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై ఒకే అభ్యర్థిని బలపరిచినప్పుడే విజయం సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Published : 11 Jun 2022 16:07 IST

Tags :

మరిన్ని