CPI: రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ వ్యూహం అమలు చేస్తేనే విజయం: నారాయణ
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు దేశంలోని వివిధ పార్టీలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కాంగ్రెస్ యేతర, భాజపాయేతర పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై ఒకే అభ్యర్థిని బలపరిచినప్పుడే విజయం సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
Published : 11 Jun 2022 16:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్