China: ఏలియన్స్‌ నుంచి సిగ్నల్స్‌ వచ్చాయా?చైనా సంచలన ప్రకటన

బీజింగ్‌: భూమి ఆవల జీవం ఉందా.. లేదా.. అనే విషయం ఎన్నో ఏళ్లుగా మానవులకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. గ్రహాంతరవాసుల జాడను తెలుసుకునేందుకు ఇప్పటికే విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా దేశాలు విశ్వంలోకి సిగ్నల్స్‌ పంపి అక్కడ నుంచి ఏమైనా సిగ్నల్స్‌ వస్తున్నాయా అని పరిశీలిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో చైనా చేసిన సంచలన ప్రకటన కలకలం రేపింది.

Published : 15 Jun 2022 19:04 IST

Tags :

మరిన్ని