Deadly Explosion: ఉగ్రవాదుల ఘాతుకం.. అక్రమంగా చొరబడి వరుస పేలుళ్లు

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సెక్యూరిటీ గార్డు సహా ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు దాడి ప్రారంభమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

Published : 18 Jun 2022 14:15 IST

Tags :

మరిన్ని