Ukraine: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ఏళ్లపాటు కొనసాగేనా?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని కొన్నేళ్ల పాటు జరిగే ఈ పోరులో ఉక్రెయిన్ కు అండగా ఉండేందుకు పశ్చిమ దేశాలు సన్నద్ధంగా ఉండాలని నాటో చీఫ్ ‘స్టోల్ టెన్ బర్గ్’  హెచ్చరించారు. ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడం వల్ల తూర్పు డాన్ బాస్ లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Published : 19 Jun 2022 22:20 IST

Tags :

మరిన్ని