Ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లపాటు కొనసాగేనా?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని కొన్నేళ్ల పాటు జరిగే ఈ పోరులో ఉక్రెయిన్ కు అండగా ఉండేందుకు పశ్చిమ దేశాలు సన్నద్ధంగా ఉండాలని నాటో చీఫ్ ‘స్టోల్ టెన్ బర్గ్’ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడం వల్ల తూర్పు డాన్ బాస్ లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Published : 19 Jun 2022 22:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్‌గా
-
‘ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?