Viral Video: పరిటాల పాట పెట్టుకున్నాడని ఆటోడ్రైవర్‌పై వైకాపా నాయకుల దాడి

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో ఆటోడ్రైవర్‌పై స్థానిక వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే రవితేజ.. తన వాహనంలో తెదేపా నాయకుడు పరిటాల శ్రీరామ్‌కు సంబంధించిన పాటలు పెట్టుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన వైకాపా నాయకులు.. రవితేజను రోడ్డుపైనే చితకబాదారు. వెంటపడి మరీ పోలీసుల సమక్షంలోనూ కొట్టారు. దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Published : 20 Jun 2022 14:38 IST

Tags :

మరిన్ని