ISRO: వ్యోమగాములు సురక్షితంగా దిగేందుకు 48 బ్యాకప్ సైట్లు: ఇస్రో

గగన్ యాన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు భారత వ్యోమగాములు మూడు రోజుల పాటు అక్కడ ఉండి ఆ తర్వాత సురక్షితంగా అరేబియా సముద్రంలోని భారత జల్లాల్లోకి దిగాల్సి ఉంటుంది. ఐతే ఈ ప్రణాళికలో ఏ చిన్నపాటి తేడా వచ్చినా వ్యోమగాములు సురక్షితంగా దిగేందుకు ప్రపంచ వ్యాప్తంగా 48 బ్యాకప్ సైట్లను ఇస్రో గుర్తించింది

Published : 05 Mar 2024 17:08 IST

Tags :

మరిన్ని