Chiranjeevi: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. అన్నయ్య ఆశీర్వాదం అందుకున్న పవన్‌

జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్‌కు సోదరుడు నాగబాబుతో కలిసి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌కు చెక్కు రూపంలో ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తన అన్నయ్య చిరంజీవి పాదాలకు పవన్‌ నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. 

Updated : 08 Apr 2024 19:11 IST

Tags :

మరిన్ని