Rana: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోనే ఏ నగరానికైనా గుర్తింపు: రానా

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోనే ఏ నగరానికైనా గుర్తింపు లభిస్తుందని.. అందుకు నిదర్శనమే హైదరాబాద్ అని సినీనటుడు దగ్గుబాటి రానా పేర్కొన్నారు. "టీ-హబ్" రెండో దశ ప్రారంభోత్సవం సందర్భంగా  'కీ-నోట్' సెషన్‌కు ఆయన హాజరయ్యారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నార్టూ రానా కొనియాడారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఎంచుకునే మార్గం ఎంతో కీలకమని చెప్పారు.

Published : 28 Jun 2022 17:11 IST

Tags :

మరిన్ని