AP News: పండగపూట భార్యను చంపి.. మామిడి చెట్టెక్కి..!

ఎన్టీఆర్‌ జిల్లా (NTR district) ఏ.కొండూరు మండలం గోపాలపురంలో పండగపూట విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్య కల్యాణిని.. భర్త కోటేశ్వరరావు గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. గాలింపు చేపట్టిన పోలీసులు మామిడి తోటలో చెట్టు ఎక్కి దాక్కున్న భర్తను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

Updated : 30 Mar 2023 16:34 IST

Tags :

మరిన్ని