Allu Arjun: ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్‌

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ రవాణాశాఖ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన రవాణాశాఖ కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేంజ్ రోవర్ కారును తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారని అధికారులు పేర్కొన్నారు. 

Published : 21 Mar 2024 11:08 IST

Tags :

మరిన్ని