రైల్వేస్టేషన్ల ఆధునికీకరణతో మనకెంత లాభం?

ఒక దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముక రవాణా రంగం. నిత్యం కోట్లాది మంది ప్రయాణాలతో పాటు, టన్నుల కొద్ది సరకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో రవాణా రంగం పాత్ర వెలకట్టలేనిది. భారత్ విషయానికి వస్తే ఆ రంగంలో రైల్వేల భూమిక అత్యంత కీలకం. అలాంటి రైల్వేల దశను మార్చే నిర్ణయం తీసుకుంది ఆ శాఖ. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 554 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసిన రైల్వే శాఖ వాటిని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పనులకు ఇటీవలే శంకుస్థాపన చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిలోని అనేక రైల్వే స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరి ఏయే స్టేషన్లకు ఎన్ని నిధులు కేటాయించారు. అభివృద్ధి పనుల తర్వాత వాటి రూపురేఖలు ఎలా మారనున్నాయి. 

Updated : 04 Mar 2024 23:32 IST

Tags :

మరిన్ని