Ambani: అంబరాన్నంటిన అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు

గుజరాత్ జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. రెండో రోజు సెలబ్రటీలు ఆటపాటలతో అలరించారు. ఆమీర్ ఖాన్ , షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్, రాంచరణ్ ఒకే వేదికపై ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లోని ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేశారు. ప్రముఖుల నృత్య ప్రదర్శనతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి.

Published : 04 Mar 2024 13:00 IST

గుజరాత్ జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. రెండో రోజు సెలబ్రటీలు ఆటపాటలతో అలరించారు. ఆమీర్ ఖాన్ , షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్, రాంచరణ్ ఒకే వేదికపై ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లోని ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేశారు. ప్రముఖుల నృత్య ప్రదర్శనతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు