Anantapur: ‘హంద్రీనీవా’ కాలవల తవ్వకంపై జగన్ మాటలు నీటి మూటలేనా?

హంద్రీనీవా (Handri Neeva Project) డిస్ట్రిబ్యూటరీ కాలవల తవ్వకంపై జగన్ మాటలు నీటి మూటలయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కోసం ప్రతిపక్షంలో ఉండగా, మహాధర్నా చేసిన జగన్.. నాడు రైతులకు ఇచ్చిన మాటే మరిచారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తట్టమట్టి తీయలేదు. కాల్వల్లో పారాల్సిన నీళ్లు.. ఆయకట్టు రైతుల కళ్లలో కనిపిస్తున్నాయి. పైర్ల కోసం కర్షకులే చందాలు వేసుకుని పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

Published : 27 Jan 2023 12:39 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు