Andhra News: అంగన్‌వాడీ వర్కర్ల అడ్డగింత.. 12గంటలకు పైగా రహదారిపై నిరసన

ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం ఆవిర్భావ మహాసభకు తరలివెళ్తున్న మహిళల బస్సులను పోలీసులు అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో వారు 12గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

Published : 24 Apr 2022 10:37 IST

Tags :

మరిన్ని