Annakoot: వైభవంగా అన్నకూట్ మహోత్సవం.. భారీగా తరలి వచ్చిన భక్తులు

గుజరాత్ అహ్మదాబాద్ లోని శ్రీ స్వామీనారాయణ్ మందిరంలో అన్నకూట్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆలయంలో పెద్దఎత్తున స్వీట్లు, కేకులు, రుచికరమైన వంటకాలను స్వామినారాయణ స్వామికి సమర్పించారు. అన్నకూట్ వేడుకలను చూసేందుకు భక్తులు తరలివచ్చారు. ఏటా దీపావళి తర్వాతి రోజున ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

Published : 14 Nov 2023 13:29 IST

Tags :

మరిన్ని