Mohan Bhagwat: మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భాగవత్

రిజర్వేషన్ల రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తోందన్న వ్యాఖ్యలను.. RSS చీఫ్ మోహన్‌ భాగవత్ ఖండించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు.

Published : 28 Apr 2024 15:41 IST

రిజర్వేషన్ల రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తోందన్న వ్యాఖ్యలను.. RSS చీఫ్ మోహన్‌ భాగవత్ ఖండించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల వేళ ఆర్‌ఎస్‌ఎస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని