Andhra news: అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ వివాదాస్పద వ్యాఖ్యలు
గడపగడపకు ‘మన ప్రభుత్వం’ పేరిట ఇంటింటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తప్పడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేటలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ఇళ్లు రావడం లేదని ప్రజలు నిలదీశారు. తప్పించుకునేందుకు యత్నించిన ఎమ్మెల్యే.. ‘కోర్టులో చంద్రబాబు కేసు వెయ్యడం వల్లే ఇళ్లు రాలేదు. ఆయన కనిపిస్తే కొట్టండి, నరికేయండి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Published : 25 Jun 2022 20:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!