Somu: కేసీఆర్, కాంగ్రెస్‌ది సూడో మనస్తత్వం: సోము వీర్రాజు

సీబీఐ పని తీరు, పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం, పార్టీల పొత్తులు, తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ - కమ్యూనిస్టుల పార్టీల వ్యవహార శైలిపై.. ఆంధ్రప్రదేశ్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ‘మన్ కీ బాత్‌’ కార్యక్రమాన్ని.. ఆయన విశాఖపట్టణం నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము మాట్లాడారు. 

Published : 28 May 2023 22:11 IST

Tags :

మరిన్ని