Car Accident: రోడ్డుపై వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు..!

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కారులో ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 

Published : 07 Jul 2022 10:37 IST

Tags :

మరిన్ని