China: చైనాలో కరోనా కల్లోలం.. నిండిపోతున్న ఆస్పత్రులు

చైనాలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రజాందోళనలకు తలొగ్గి.. జీరో కొవిడ్ విధానాన్ని.. ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటి నుంచీ.. ఒమిక్రాన్ వేరియంట్లు చైనాలో.. కార్చిచ్చు కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. బీజింగ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఐసీయూలోని బెడ్లన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. 

Published : 07 Jan 2023 13:06 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు