China: సొంత అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను పంపిన చైనా

ఈ దశాబ్దం చివరినాటికి చంద్రుడిపై వ్యోమగాములను దింపేందుకు ప్రణాళిక రచించిన చైనా (China).. మూడోవిడత కింద ముగ్గురు వ్యోమగాములను (Astronaut) సొంత అంతరిక్ష కేంద్రానికి పంపింది. గోబి ఎడారిలో ఉన్న అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ ఎఫ్‌-2 రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను పంపింది. ఈ ముగ్గురు తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో.. ఐదు నెలలు గడిపిన తర్వాత తిరిగి భూమిని చేరుకుంటారు. 

Published : 30 May 2023 14:06 IST

Tags :

మరిన్ని