Christmas: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మెుదలైంది. వివిధ దేశాల్లో క్రిస్మస్ నెలను ఘనంగా చేసుకుంటున్నారు. క్రీస్తు జన్మస్థలం బెత్లహాంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పండగకు మరికొన్ని వారాలే ఉండటంతో చాలా దేశాలు ఉత్సవ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి.

Published : 13 Dec 2022 10:00 IST

Tags :

మరిన్ని