Andhra News: జగన్‌వి డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు: నారా లోకేశ్‌

‘అందరికీ ఆరోగ్యమస్తు - ఇంటికి శుభమస్తు’ నినాదంతో సొంత ఖర్చుతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య కేంద్రాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వి పదో తరగతి పాస్‌.. డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు. సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతా’’ అని లోకేశ్‌ వెల్లడించారు.

Published : 16 Aug 2022 20:02 IST

Tags :

మరిన్ని