CM Jagan: 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లు: సీఎం జగన్‌

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంక్షేమ సారథులు వాలంటీర్లేనని సీఎం జగన్ వెల్లడించారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా.. కేవలం సేవ చేయాలనే తపనతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని సీఎం ప్రశంసించారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సత్కరించారు.

Published : 19 May 2023 14:45 IST

Tags :

మరిన్ని