CM KCR: తెలంగాణ ఘనకీర్తిని చాటాలి: అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనకీర్తిని చాటిచెప్పేలా రాష్ట్ర అవతరణ పదేళ్ల  (Telangana Formation Decade) వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) తెలిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. వేడుకల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

Published : 25 May 2023 19:34 IST

Tags :

మరిన్ని