Ap News: మూడేళ్లుగా జరగని కాలువ మరమ్మతు పనులు

నీటిపారుదల మంత్రి ఇలాకాలో.. సాగునీటికి సమస్యలుండవని వారంతా భావించారు. సమయానికి సాగు నీరందుతుందని.. ఆశపడ్డారు. కానీ కనీసం కాలువ మరమ్మతులు చేయకపోవడంతో సమస్యలు రెట్టింపయ్యాయి. పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో వారే రంగంలోకి దిగారు. చందాలు వేసుకుని కాలువల్ని బాగు చేసుకున్నారు.

Published : 07 Jan 2023 18:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు