Chandrayaan 3: జాబిల్లిపై సల్ఫర్‌ను గుర్తించిన ప్రగ్యాన్ రోవర్‌

జాబిల్లిపై కాలుమోపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander), ప్రగ్యాన్‌ (Pragyan Rover) రోవర్‌లు పరిశోధనల విషయంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. పోటాపోటీగా కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై జరిపిన పరిశోధనల్లో సల్ఫర్‌ (Sulfur) ఉనికిని ప్రగ్యాన్‌ విస్పష్టంగా గుర్తించింది. సల్ఫర్‌తో పాటు మరిన్ని మూలకాలను రోవర్‌ గుర్తించింది.  

Published : 30 Aug 2023 09:59 IST

Tags :

మరిన్ని