Devil: ‘డెవిల్‌’ నుంచి ‘దూరమే తీరమై’ లిరికల్‌ సాంగ్‌ ప్రోమో

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) హీరోగా స్వీయ నిర్మాణంలో అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెవిల్‌’ (Devil). సంయుక్త కథానాయిక. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించనున్నారు. కల్యాణ్‌ రామ్‌ గూఢచారిగా కనిపించనున్నారు. డిసెంబర్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాలోని ‘దూరమే తీరమై’ లిరికల్‌ సాంగ్ ప్రోమోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. 

Published : 16 Dec 2023 17:03 IST

Tags :

మరిన్ని