TS Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు!

తెలంగాణ శాసనసభ ఎన్నికల సన్నాహకాలను కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రారంభించింది. ఓటర్ల జాబితా, ఈవీఎంలు, అధికారులకు శిక్షణ సంబంధిత ముందస్తు కసరత్తుపై రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎన్నికల అధికారులకు త్వరలోనే కార్యశాల నిర్వహించనుండగా.. జూన్ నుంచి ఈవీఎంల తనిఖీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. డిసెంబర్ గడువుగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించనున్నారు. 

Published : 17 Apr 2023 09:30 IST

Tags :

మరిన్ని