Twitter: అందులో నిజం లేదు: మస్క్‌

ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయటంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విటర్‌ను కొనాలని ట్రంప్ చెప్పారని పేర్కొంది. ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ సీఈఓ డేవిన్ ఓ మీడియా ఛానల్ తో ట్విటర్ కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఈ విషయమై ట్విటర్ వేదికగా ఎలాన్ మస్క్ స్పందించారు.

Published : 07 May 2022 18:56 IST

Tags :

మరిన్ని