Fire Accident: కల్యాణ్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై అగ్నిప్రమాదం..

హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలోని కల్యాణ్ నగర్‌లో నిన్న అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌పై ఉన్న సెల్‌టవర్ వద్ద బాణాసంచాలు పేల్చడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి.. భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Updated : 25 Oct 2022 19:04 IST

Tags :

మరిన్ని