Krishna Dist: ట్రాలీ ఆటోలో చెలరేగిన మంటలు

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రాలీ ఆటో దగ్ధమైంది. సిమెంట్ లోడుతో విజయవాడ నుంచి గన్నవరం వెళ్తున్న ఆటోలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఆటోను నిలిపి మంటలను ఆర్పివేశారు. 

Published : 29 Mar 2024 17:38 IST

Tags :

మరిన్ని