Amaravati: రాజధాని రైతులకు కొత్త కష్టాలు.. సీఆర్డీఏ నుంచి లేఖ అడుగుతున్న రెవెన్యూ అధికారులు

రాజధానికి భూములిచ్చిన రైతులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. భూసమీకరణలో పొలాలు ఇచ్చి.. ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెబ్‌ల్యాండ్‌లో పేరు నమోదు కాలేదని, డిజిటల్‌ సంతకం లేదంటూ.. అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. వాటిని సరిచేయాలని రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే.. సీఆర్డీఏ నుంచి లేఖ తీసుకురావాలని తహసీల్దార్ చెబుతున్నారు. దీంతో రైతులు అటూఇటూ తిరగలేక అష్టకష్టాలు పడుతున్నారు.

Published : 11 Jan 2024 15:06 IST

Tags :

మరిన్ని